గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » శివాజీ, శ్రద్ధాదాస్‌ల డైరీ ట్రైలర్ మీ కోసం... (Diary film Trailer)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
శివాజీ, శ్రద్ధాదాస్, సజిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "డైరీ". సోమావిజయప్రకాష్, కల్యాణ్ రామ్ చుక్కా, మేఘశ్యామ్ బోకం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మచ్చకంటి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జెన్ నెక్ట్స్ మూవీస్ సంస్థ గ్రేట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

'మంత్ర' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీస్తున్నప్పటికీ, మరో కొత్త కోణంలో వినోదాన్ని మేళివించి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఒక డైరీ వల్ల ఈ చిత్రంలోని పాత్రలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయనేదే ఇతివృత్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రం రూపొందినట్టు ఆయన చెప్పారు.

ఇందులో శివాజీ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందనీ.. ఇంకా ఈ చిత్రంలో డాక్టర్ శివప్రసాద్, జీవా, హర్షవర్దన్, శ్రీనివాస్, కమల్ తదితరులు నటించారని దర్శకుడు వెల్లడించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర ట్రైలర్స్ శివాజీ శ్రద్ధాదాస్ మౌషమి మంత్ర చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ చుక్క