గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "కరెంట్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి (SuShanth| Current| Cinema| Trailer| Sneha Ullal| Nagarjuna)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
నాగార్జున మేనల్లుడు, కాళిదాసు ఫేమ్ "సుశాంత్‌" హీరోగా నటించిన చిత్రం 'కరెంట్‌'. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా" ఫేమ్ స్నేహా ఉల్లాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రాన్ని శ్రీనాగ్‌ కార్పోరేషన్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, శ్రీమతి ఎ.నాగసుశీలలు సంయుక్తంగా నిర్మించారు. థియేటర్‌లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. చాలామంది అభినందిస్తూ ఫోన్లు చేస్తున్నారని నిర్మాతలు వెల్లడించారు.

వైవిధ్యమైన పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న అక్కినేని అభిమానులకు కరెంట్ చిత్ర నిర్మాతలు ధన్యవాదాలు తెలియజేశారు. కరెంట్ సినిమా విడుదలైన తొలివారంలోనే రెండున్నర కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిందని వారు అన్నారు.

భారీ వసూళ్లతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న "కరెంట్" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సుశాంత్, కరెంట్, సినిమా, ట్రైలర్, స్నేహా ఉల్లాల్, నాగార్జున