గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "వెంగమాంబ"ను ట్రైలర్లో చూడండి (Vengamamba| Meena| Cinema| Trailer| Sri Venkateswara Swamy)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
ప్రముఖ నటి మీనా తరిగొండ "వెంగమాంబ"గా నటించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చిత్ర నిర్మాత వి. దొరస్వామిరాజు తెలియజేశారు. అన్నమాచార్యులు తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తించిన కవయిత్రి తరిగొండ వెంగమాంబ.

కొండపై ఆయన కొలువున్నంతవరకు ఈమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. 17వ శతాబ్దానికి చెందిన వెంగమాంబ 17 గ్రంథాలను రచించింది. అన్నమయ్య తర్వాత వెంగమాంబ చిత్రాన్ని తీయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నిర్మాత వెల్లడించారు.

ఈ సినిమాను చూసిన విశ్వనాథ్‌.. మాయాబజార్‌ తర్వాత అంతటి స్క్రీన్‌ప్లే "వెంగమాంబ"లో కన్పించిందని ప్రశంసించడం ద్వారా చిత్రయూనిట్ చేసిన కృషికి ఫలితం దక్కిందని నిర్మాత చెప్పారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వెంగమాంబ, సినిమా, ట్రైలర్, మీనా, శ్రీ వెంకటేశ్వర స్వామి, దొరస్వామి రాజు