గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "విధేయుడు"ని ట్రైలర్లో వీక్షించండి (Vidheyudu| Cinema| Trailer| Nandu| Rachana Malhotra| Prem Kumar)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
నందు, రచనా మల్హోత్రా జంటగా ప్రేమ మూవీస్ పతాకంపై ప్రేమకుమార్ పట్రా "విధేయుడు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని మణికొండలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ప్రేమకథా నేపథ్యంలో "విధేయుడు" రూపొందుతున్నాడని తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.

గతంలో తాము తీసిన "వినాయకుడు" చిత్రం ప్రేక్షకుల మన్ననలను చూరగొందని నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని, కథను నమ్ముకుని తెరకెక్కించనున్నామని ప్రేమ్ కుమార్ అన్నారు.

వి.ఎన్. ఆదిత్య, గుణశేఖర్ దగ్గర పనిచేసిన సాయిమీరా దర్శకుడిగా పరిచయం అవుతున్నారని నిర్మాత వెల్లడించారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ట్రైలర్ రూపంలో మీ కోసం..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: విధేయుడు, సినిమా, ట్రైలర్, నందు రచనా మల్హోత్రా, ప్రేమ్కుమార్ పట్రా