- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Junior NTR
Adurs Cinema Trailer | Junior NTR | Nayanatara | Sheela | జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ట్రెయిలర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, సెక్సీతారలు నయనతార, షీలా కథానాయికలుగా నటించిన చిత్రం "అదుర్స్". సెన్సేషనల్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో కొడాలి వెంకటేశ్వరరావు సమర్పణలో వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మించిన ఈ భారీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
మహేష్ మంజ్రేకర్, షాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: వల్లభనేని వంశీమోహన్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్. యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..