- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Trisha
Sarvam | Trisha | Arya | Trailer | ఆర్య- త్రిషల "సర్వం" ట్రెయిలర్
తమిళ నటుడు ఆర్యతో చిత్రాలు తీసే దర్శకుడు విష్ణువర్థన్ తాజాగా రూపొందించిన "సర్వం" చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సింహపురి టాకీస్‌పై ఎం.రఘునాథ్, ఎం.నరేంద్రలు నిర్మించారు.
నరేంద్ర మాట్లాడుతూ... విష్ణువర్థన్ ఈ చిత్రాన్ని చక్కగా తీశాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. చిత్రానికి విజయం అందించిన చిత్ర యూనిట్‌కు నా ధన్యవాదాలు అన్నారు. అదేవిధంగా త్రిష కెరీర్‌లో సర్వం ఓ మంచి సినిమాగా నిలిచిపోతుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..