ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > పర్వత ప్రాంతాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కలుషితాలకు దూరంగా... పల్లెటూరి హృదయంలో కాసేపు...  Search similar articles
WD
కలుషిత నగర వాతావరణం... ఆధునిక జీవనశైలి... క్షణం తీరిక లేని జీవితం... ఆప్యాయతలే కృశిస్తున్న నగర జీవితం... ఇటువంటి కలుషితాలకు అందనంత దూరంగా ... పచ్చపచ్చని చెట్లు... పక్షుల కిలకిల రావాలు... పచ్చిక బయళ్ల తివాచీలు... జోడెద్దుల మెడలలో సవ్వడి చేసే చిరు గంటల మోతలూ... ఇదంతా పల్లెటూరి వాతావరణం సొంతం.

మన గజిబిజి లైఫ్‌లో ఈ వాతావరణాన్ని ఆస్వాదించాలంటే అంత తేలికైన విషయం కాదు... అది అంత సులభంగా దొరికేది కాదు. కనుక ఈ వీడియోలోని గ్రామీణ సొబగులను చూసి కాసేపైనా గుండె నిండా పల్లెటూరి గాలిని పీల్చుకుని మనోల్లాసాన్ని పొందుదాం. ఆలస్యమెందుకు ఈ వీడియోపై క్లిక్ చేయండి మరి...
వీడియోను వీక్షించండి
మరిన్ని
హిమాచల్ అందాల తవాంగ్
ఉత్తర బెంగాల్‌కు సింహ ద్వారం మాల్డా
సరస్సుల నగరం ఉదయ్‌పూర్
ప్రకృతి రమణీయ ప్రాంతం త్రిపుర
సిరాజుద్దౌలా రాజధాని ముర్షీదాబాద్
మొగల్ వైభవానికి చిహ్నం చంపా