Widgets Magazine Widgets Magazine

అజంతా ఎల్లోరా అందాలు ఆస్వాదిద్దామా!!

గురువారం, 8 సెప్టెంబరు 2011 (19:55 IST)

Widgets Magazine

కనులతిప్పుకోనీయని అందాలఅజంతసొంతం. అజంతా, ఎల్లోరగుహలభారతీశిల్పకళలకతార్కాణం. హిందూ, బౌద్ధ, జైమతాలకసంబంధించిశిల్పకళారీతులఒకచోకనువిందచేస్తాయి. ద్వాదజ్యోతిర్లింగాల్లఒకటైఘృష్ణేశ్వరుడఇక్కకొలువుతీరి ఉన్నాడు. అజంతఎల్లోరగుహఅందాలను, అక్కడి శిల్పసౌందర్యాన్ని ఓసారి పరికిద్దాం.

ఔరంగాబాద్‌కు 107 కిలోమీటర్దూరంలఅజంతగుహలఉన్నాయి. 56 మీటర్ఎత్తులోని పర్వతాలమీద ఈ గుహలపడమనుంచి తూర్పునకవ్యాపించి ఉంటాయి. 1819జాన్‌స్మిత్‌ అనబ్రిటీషఅధికారి వీటిని గుర్తించాడు. ఇక్కమొత్తం 29 గుహలుంటాయి. ఆయన ఈ గుహలనఎక్కడి నుంచైతచూశాడో ఆ ప్రదేశాన్ని వ్యపాయింటుగచెప్తారు. అక్కడి నుంచి ఈ గుహలకదారి గుర్రపనాడాలసన్నగకనిపిస్తుంది. చుట్టుపక్కపరిసరాలు, అక్కడి జలపాతాలఎంతఅందంగఉంటాయి.

పెయింటింగులతనిండి ఉండే ఈ గుహలసందర్శకులనవిశేషంగఆకర్షిస్తాయి. గుహపైకప్పు, పక్కభాగాలలబుద్ధుని జీవివిషయాలనచిత్రీకరించారు. గోడలపబుద్ధుని జీవివిషయాలనవర్ణించచిత్రాలఉంటాయి. ఈ చావడికి ఎడమవైపుఉన్హాలులవేటగాడపన్నివలనుంచి పావురాన్ని రక్షిస్తున్శిబిచక్రవర్తి చిత్రం, జాతకథలఉన్నాయి.

రెండగుహలబుద్ధుని పుట్టుకనచిత్రించారు. దాని పైకప్పమీహంసలబారులతీరిదృశ్యఎంతబాగుంటుంది. ఇంకఅప్పట్లవారవాడిమఫ్లర్లు, పర్సులు, చెప్పులవంటి వాటిని కూడచిత్రించారు. 16వ నెంబరగుహలబుద్ధుని జీవితంలఎదురైఅనేసంఘటనలనమనచూడొచ్చు. క్రీస్తపూర్వం 2-7 శతాబ్దామధ్కాలంలవీటిని చిత్రీకరించినట్టచారిత్రఆధారాలచెపుతున్నాయి. అప్పుడవేసిచిత్రాలకరంగులఇప్పటికఉండడచిత్రంగానఉంటుంది.

ఎల్లోరగుహల
ఎల్లోరగుహలనరాష్ట్రకూటులు, చాళుక్యుకాలంలచెక్కారట. ఔరంగాబాద్‌కవాయవ్యంగా 61 కిలోమీటర్దూరంలఉన్నాయి. కొండలనతొలిచి ఇంచక్కటి అందాలనకోసమతీర్చిదిద్దారఅని అనిపిస్తాయి. వీటి నిర్మాణంలవిశిష్టఉంది. మొదఅంతస్తు, అందులోని శిల్పాలనచెక్కి ఆ తరువాకింది అంతస్తు, అక్కడి శిల్పాలచెక్కారట. ఇక్కమొత్తం 34 గుహలుంటాయి.

సంభ్రమాశ్చర్యాలకగురిచేసే ఈ గుహఅందాలదృష్టిని మరల్చనీయవు. మొదబౌద్ధులకసంబంధించిన 12 గుహలఉంటాయి. వీటిని 5-8 శతాబ్దామధ్కాలంలచెక్కారు. 6-9 శతాబ్కాలంలచెక్కినవి హిందువుగుహలు. అవి మొత్తం 17 గుహలు. చివర్లజైనుగుహలుంటాయి. ఇవి 8-10 శతాబ్దామధ్కాలంలచెక్కినవి. వీటిని హెరిటేజ్‌ సైట్లుగకూడగుర్తించింది. అయితవీటిలకొన్ని శిథిలావస్థలఉన్నాయి.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

పర్యాటక రంగం

నవ నరసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న అహోబిలం!

దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై ...

జనంపైకి చెలరేగి చచ్చిపడుతున్న చిరుతలు

క్రూర మృగాలు జనారణ్యంలోకి దూసుక వస్తున్నాయి. అంటే... అడవులు వాటికి నివాస యోగ్యంగా ఉండటం ...

నేలరాలిన 5 వేల పక్షులు... చచ్చి తేలియాడిన లక్ష చేపలు

మానవుడికి మిన్నంటే సంతోషం... పాతాళ లోకాన్ని చూసేటంతట ఆనందం వస్తే ఏం జరుగుతుందీ...? ఇతర ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

సుజ‌నాకు ఓకే... నిర్మ‌లా సంగ‌తే డౌట్... హరికృష్ణ అడుగుతున్నారట...

nirmala-sujana

విజ‌య‌వాడ: రాజ్య‌స‌భ ఢంకా మోగింది... కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభ్య‌ర్థుల జాబితా ఇంకా ...

తెలుగు తేజం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి నేడు...

ntr birth day

తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం స్వర్గీయ ఎన్.టి.రామారావు 92వ జయంతి వేడుకలు శనివారం రాష్ట్ర ...

లేటెస్ట్

కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చేస్తానన్న రవిశాస్త్రి: జూన్‌లోపు కోచ్ ఎంపికన్న ఠాకూర్!

భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తానుంటే.. టీమిండియా స్టార్ ప్లేయర్.. విరాట్ కోహ్లీకి వన్డేలు, ...

ఫ్రెంచ్ ఓపెన్‌లో సాన్‌టీనా జోడీకి చుక్కెదురు.. క్వార్టర్స్‌లో రోహన్ బోపన్న, పేస్ జోడీ!

గత ఏడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గెలుచుకున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- మార్టినా హింగిస్ ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine