|
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రమైన సాంచి జిల్లాలో దేశంలోనే తొలి బౌద్ధక్షేత్రం ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర పురావస్తు శాఖ, మధ్యప్రదేశ్ పర్యాటక విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన బౌద్ధ స్థూపాలకు వంద మీటర్ల దూరంలో ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. |
|