ప్రధాన పేజి > వినోదం > పర్యాటక రంగం > అటవీ అందాలు > "బి.ఆర్. కొండల" అపురూప ప్రకృతి గానం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"బి.ఆర్. కొండల" అపురూప ప్రకృతి గానం
ముఖ్యంగా బి.ఆర్. కొండలను పిల్లలతో కలిసి పర్యటించడం మంచిది. ఎందుకంటే... ఇక్కడి పక్షులు, రకకాల జంతువులు, అరణ్యంలోని సుందర దృశ్యాలు పిల్లల్ని అలరిస్తాయి, ఆనందాన్నిస్తాయి. వివిధ రకాల జంతుజాలాన్ని దగ్గరగా చూడడం వల్ల ప్రకృతి గమనం వారికి బోధపడుతుంది. పచ్చటి పర్యావరణాన్ని తిలకిస్తూ కొత్త అనుభూతులను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇలాంటి యాత్రలు అహ్లాదాన్నిస్తాయి.

వసతి సౌకర్యాల విషయానికి వస్తే... బి.ఆర్. కొండల అభయారణ్యంలో పర్యాటకులకు కొన్ని వసతి సౌకర్యాలు లేకపోలేదు. అడవిలోని అందమైన ప్రదేశాలలో అటవీ శాఖవారు నిర్మించిన కాటేజీల నుండి వన్యప్రాణులు, అపురూప వన దృశ్యాలను చూడవచ్చు. వీటికి తోడు జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్‌లలోనూ వసతి సౌకర్యాలు ఉంటాయి. ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు కర్ణాటక అటవీశాఖ అధికారులను సంప్రదిస్తే సరిపోతుంది.
<< 1 | 2 | 3 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చెన్నపురి విహంగాల విడిది "అడయార్ పార్క్"
నిర్లక్ష్యం నీడలో "జవదు కొండలు"
అంతరిస్తున్న పులులు... రాత్రుల్లో ఎన్‌హెచ్-67పై నిషేధం..!
నేను చెట్టును...!
ప్రకృతి ఒడిలో "రంగనతిట్టు పక్షి ధామం"
ఔరా అనిపించే... "ఉదకమండల" అందాలు