ప్రధాన పేజి   వినోదం > పర్యాటక రంగం > ఆంధ్రావని
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
విదేశీ పక్షుల రాకతో పులకించి పోతున్న గ్రామస్థులు  Search similar articles
FileFILE
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం, గౌతువరం గ్రామస్థులు విదేశీ పక్షుల సందడితో పులకించి పోతున్నారు. ప్రతి ఏడాది జూలై నెలలో పలు దేశాలకు చెందిన విదేశీ పక్షులు ఈ మారుమూల గ్రామానికి వస్తుంటాయి. ఈ పక్షులు చేసే సందడితో ఈ గ్రామం కిలకిలరావాలతో సందడిగా మారుతుంది. వీటిపై దాడి చేయాలని భావించే వారిని గ్రామస్థులే తగిన బుద్ధి చెపుతారు.

కొన్ని దశాబ్దాలుగా విదేశీ పక్షులు తమ గ్రామానికి వస్తున్నాయని గ్రామస్థులు చెపుతున్నారు. ఈ పక్షుల రాకతోనే రుతుపవనాలు ప్రవేశించినట్టుగా భావిస్తామన్నారు. అంతేకాకుండా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయనే నమ్మకం వీరిలో ఉంది. ఏది ఏమైనా విదేశీ పక్షులు ఈ మారుమూల గ్రామానికి రావడం ఆశ్చర్యంగా ఉంది కదూ..!
వీడియోను వీక్షించండి
మరిన్ని
పర్యాటక కేంద్రంగా లక్నవరం చెరువు  
పర్యాటక కేంద్రంగా వరంగల్
రాయలసీమ వేసవి విడిది హార్సిలీ హిల్స్
కోనసీమ అందాల లోకంలో....  
నిజాం ఖజానా సందర్శనం... వీక్షించండి  
భాగ్యనగరిలో కూల్ కూల్‌గా స్నో వరల్డ్