వార్తలు | టీవీ గైడ్
ప్రధాన పేజి » వినోదం » టీవీ టైమ్ (Tv Time)
WD
'బిగ్ బాస్' రాత్రి 9 గంటలకే ప్రసారం చేసుకోవచ్చు: హైకోర్టు
కలర్స్ "బిగ్ బాస్" షోకు ముంబై హైకోర్టు స్టే విధించింది. కలర్స్ టెలివిజన్‌లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమంపై సమాచార మంత్రిత్వ శాఖ ఆంక్షలు విధించి 24 గంటలు పూర్తి కాకముందే ఆ కార్యక్రమ నిర్వహకులు ముంబై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. కాగా.. రియాల్టీ షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
WD
విమలా.. ఆ చిత్రంలో భలే ఎక్స్‌పోజింగ్ చేశావ్!: ప్రియమణి
అందాల ముద్దుగుమ్మ, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ఈ మధ్య ఎక్స్‌పోజింగ్‌కు పెద్ద పీట వేస్తోందట. ఎక్స్‌పోజింగ్ కోసం ఎవరినో సత్తాయిస్తుందట..? ఎవరినో కాదండీ బాబూ.. ఏకంగా మేనేజర్‌నే...
ఇంకా చదవండి
FILE
జిల్లాల వారీగా వైఎస్.జగన్మోహన్ "ఆకర్ష్ పథకం" అమలు!!!
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి "ఆకర్ష్ పథకాన్ని" జిల్లాల వారీగా అత్యంత రహస్యంగా అమలు చేస్తున్నారు. రైతుల పరామర్శ పేరుతో కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన తొలి పర్యటనే కాంగ్రెస్‌లో కలకలం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని జగన్ మాయలో పడిన నేతలు బుజ్జగించాల్సి వచ్చింది. ముఖ్యంగా, జగన్‌ ప్రభావం ఉండదని భావించిన నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. దీంతో కాంగ్రెస్ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
• జానా సిగ్గు లేకుండా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు: కేసీఆర్ • శాసనసభలో తెదేపా తీరు ఏం బాగోలేదు: సత్యానందరావు
• సమస్య పరిష్కారమయ్యే వరకు కేసులు ఎత్తివేయం: సీఎం • దేశంలో అవినీతి బాగా వ్యాపించినట్లుంది..: సోనియా గాంధీ
• చైనాలో కాంబోడియా ప్రధాని పర్యటన: 15 డీల్స్‌కు శ్రీకారం • వై.ఎస్. జగన్ కొత్త పార్టీలో చేరుతా..!: దామోదర్ రెడ్డి