ప్రధాన పేజి   వినోదం > టీవీ టైమ్ > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆర్య సమాజ్‌లో 'బుల్లి' తార ప్రేమ పెళ్లి
Jahnavi
WD
మొన్న వెండితెరకి సంబంధించిన ఇరువురి పెళ్లిళ్లు జరిగాయా... నిన్న బుల్లితెరపై పేరు తెచ్చుకున్న మరో 'బుల్లి' తార ప్రేమ పెళ్లి జరిగిందని తెలిసింది... సేమ్ స్పాట్... అదేనండీ ఆర్యసమాజ్‌లో... టీవీ యాంకర్ జాహ్నవి అంటే తెలియని బుల్లితెర అభిమానులు బహుశా ఉండరేమో... ఈ నయగారాల టీవీ యాంకర్ 'ఒకరికొకరు' దర్శకుని వివాహమాడి ఇరువురు ఒకటయ్యారని విశ్వసనీయ సమాచారం.

మూడు రోజుల క్రిందట వీరిద్దరూ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. మహా యాక్టివ్ గా ఉండే జాహ్నవి ఆ మధ్య గోపీచంద్ నటించిన "యజ్ఞం"లో హీరోయిన్ ప్రక్కన స్నేహితురాలిగా నటించింది.
మరిన్ని
మరో సారి ప్రసారం కానున్న మాయల మరాఠీ
మోనార్క్ గ్రూప్ "వర్చువల్ ఆన్ ఎయిర్" విడుదల
సోమవారంనాటి టీవీ టైమ్
మా టీవీలో 'మీ తీర్పు'
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
తమిళనాడు సీఎంను కలిసిన రాడాన్ రాధిక