వార్తలు | టీవీ గైడ్
ప్రధాన పేజి » వినోదం » టీవీ టైమ్ » వార్తలు » వెండితెర రారాజుగా ఎంపికైన హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్! (Hollywood | Silver screen | Brad pitt | David beckham)
Bookmark and Share Feedback Print
 
హాలీవుడ్ కథానాయకుడు బ్రాడ్ పిట్ వెండితెర రారాజుగా ఎంపికయ్యాడు. షోబిజ్‌లో అత్యంత ఆరాధుడిగా ఎంపికైన బ్రాడ్ పిట్ అత్యధిక ఓట్లు సాధించాడు. "మార్కెట్ రీసెర్చ్ సంస్థ వన్‌పోల్ డాట్ కామ్" నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బ్రాడ్‌ పిట్ అగ్రస్థానంలో నిలిచాడు.

అలాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో సాకర్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో నటుడు బ్రూస్ విల్లీస్ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో బ్రాడ్ పిట్‌కే అత్యధిక ఓట్లు లభించాయని, అతనే వెండితెర రారాజుగా ఎంపికైనట్లు వన్‌పోల్ డాట్ కామ్ ఓ ప్రకటనలో తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.