ఆదిత్య టివి --- భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు మ్యూజిక్ బాక్స్, 06.30 గంటలకు గాడ్ ఈజ్ గ్రేట్, 07.00 గంటలకు మార్నింగ్ కాఫీ, 08.00 గంటలకు మెనీ హ్యాపీ రిటర్న్స్-లైవ్, 10.00 గంటలకు ఇష్టం-లైవ్, 11.30 గంటలకు నా పాట, 13.00 గంటలకు విషయం ఏంటంటే, 14.00 గంటలకు డియర్ ఆదిత్య టీవి, 15.00 గంటలకు హిట్ మనియ-లైవ్, 16.00 గంటలకు హాయ్ బుజ్జీ-లైవ్, 17.00 గంటలకు నీ స్నేహం, 18.00 గంటలకు ప్రేమ కోసమై-లైవ్, 19.00 గంటలకు మీకు తెలుసా, 20.00 గంటలకు వైడ్ యాంగిల్, 21.30 గంటలకు మధురిమ, 23.00 గంటలకు మ్యూజిక్ బాక్స్.
|