|
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
|
|
|
|
శుక్రవారం, 13 జులై 2007( 09:41 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రాష్ట్రంలోని వివిధ టీవీ ఛానళ్ళలోలో శుక్రవారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలాఉన్నాయి.
జీ తెలుగు భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు న్యూస్, ప్రార్థన/ ధ్యానోదయం, 6.30 గంటలకు ఎంజాయింగ్ ఎవరీ డే లైఫ్, 7.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్, కోకిలా, 8.00 గంటలకు న్యూస్ ఏపీ, 8.30 గంటలకు భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు సకుటుంబ సపరివారసమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 1.00 గంటకు న్యూస్/మౌనరాగం, 1.30 గంటకు ఇంటికి దీపం ఇల్లాలు, 2.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 2.30 గంటలకు వైశాలి, 3.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 5.30 గంటలకు టైమ్‌పాస్ న్యూస్, 6.00 కార్టూన్ ప్రోగ్రాం, 6.30 గంటలకు యువ, 7.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 7.30 గంటలకు మిస్టర్ రోమియో, 8.00 గంటలకు అతిథి, 8.30 గంటలకు సినిమా సెంటర్, 9.00 గంటలకు సరిగమప, 10.00 గంటలకు త్రిశూలం, 10.30 గంటలకు క్రైం ఫైల్ న్యూస్, 11.00 గంటలకు టాలీవుడ్ టు బాలీవుడ్, 11.30 గంటలకు తెలుగు టాకీస్.
తేజ టివి భారత కాలమానం ప్రకారం తెలుగు సినిమాలు ఉదయం 7.00, 10.00, మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.00, రాత్రి 7.00, 11.00 గంటలకు. ఉదయం 6.00 గంటలకు షిర్డీ సాయి తత్వ జ్ఙానామృతం, 6.30 గంటలకు ఆచార సంప్రదాయాలు, 9.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 6.30 గంటలకు మైటాప్ మూవీస్, 7.50 గంటలకు వెండితెర 8.00 వార్తలు, 10.30 ఫిల్మ్ న్యూస్.
తేజ న్యూస్ భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు తెలుగులో వార్తలు, 06.00 గంటల నుంచి 18.00గంటల వరకు ప్రతి అర్ధ గంటకు తెలుగులో వార్తలు, 18.30 గంటలకు ఏపీ రౌండప్, 19.00 గంటలకు తెలుగులో వార్తలు, 19.30 గంటలకు ఏపీ రౌండప్, 20.00 గంటలకు తెలుగులో వార్తలు, 20.30 గంటలకు ఏపీ రౌండప్, 21.00 గంటలకు తెలుగులో వార్తలు, 21.30 గంటలకు బిజినెస్, 22.00 గంటలకు సిటి లైట్, 22.30 గంటలకు తెలుగులో వార్తలు, 23.00 గంటలకు ఏపీ రౌండప్, 23.30 గంటలకు తెలుగులో వార్తలు.
|
|
|
|
|