1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో గురువారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో గురువారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

జీ తెలుగు
భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు న్యూస్, ప్రార్థన/ ధ్యానోదయం, 6.30 గంటలకు ఎంజాయింగ్ ఎవరీ డే లైఫ్, 7.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్, కోకిలా, 8.00 గంటలకు న్యూస్ ఏపీ, 8.30 గంటలకు భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు సకుటుంబ సపరివేరసమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 1.00 గంటకు మౌనరాగం, 1.30 గంటకు శ్రీమతి ఏపి 2007, 2.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 2.30 గంటలకు వైశాలి, 3.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 5.00 గంటలకు న్యూస్ హెడ్‌లైన్స్, 6.00 కార్టూన్ ప్రోగ్రాం, 6.30 గంటలకు యువ, 7.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 7.30 గంటలకు మిస్టర్ రోమియో, 8.00 గంటలకు అతిథి, 8.30 గంటలకు సినిమా సెంటర్, 9.00 గంటలకు హమేషా తమాషా, 10.00 గంటలకు త్రిశూలం, 10.30 గంటలకు క్రైం ఫైల్ న్యూస్, 11.00 గంటలకు టాలీవుడ్ టూ బాలీవుడ్, 11.30 గంటలకు తెలుగు టాకీస్.

తేజ టీవీ
ఉదయం 7.00, 10.00 గంటలకు, మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.00 గంటలకు, రాత్రి 7,00, 11.00 గంటలకు సినిమాలు.
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భగవద్గీత, 06.30 గంటలకు సమృధ్ధి జీవం, 9.30 గంటలకు ఆల్ హ్యాపిస్, 18.30 గంటలకు నేడే చూడండి, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

జెమినీ న్యూస్
భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు తెలుగులో వార్తలు, 06.00 గంటల నుంచి 18.00గంటల వరకు ప్రతి అర్ధ గంటకు తెలుగులో వార్తలు, 18.30 గంటలకు ఏపీ రౌండప్, 19.00 గంటలకు తెలుగులో వార్తలు, 19.30 గంటలకు ఏపీ రౌండప్, 20.00 గంటలకు తెలుగులో వార్తలు, 20.30 గంటలకు ఏపీ రౌండప్, 21.00 గంటలకు తెలుగులో వార్తలు, 21.30 గంటలకు బిజినెస్, 22.00 గంటలకు సిటి లైట్, 22.30 గంటలకు తెలుగులో వార్తలు, 23.00 గంటలకు ఏపీ రౌండప్, 23.30 గంటలకు తెలుగులో వార్తలు.

జెమిని టీవీ
భారత కాలమానం ప్రకారం 6.00 గంటలకు సుప్రభాత సేవ, 7.00 గంటలకు జెమిని న్యూస్, 7.30 గంటలకు నీ కోసం, 8.40 గంటలకు 24 ఫ్రేమ్స్, 9.20 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 1.00 గంటకు ఆనందం, 1.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 1.33 గంటలకు ముత్యాల ముగ్గు, 2.00 గంటలకు ముద్ద మందారం, 2.30 గంటలకు బొమ్మరిల్లు, 3.00 గంటలకు ఝాన్సీ, 3.30 గంటలకు ఆమె, 4.00 గంటలకు తెలుగు సినిమా 6.30 గంటలకు వెన్నెలమ్మ, 7.00 గంటలకు కర్తవ్యం, 7.30 గంటలకు కళ్యాణి, 8.00 గంటలకు మేఘసందేశం, 8.30 గంటలకు చక్రవాకం, 9.00 గంటలకు చి.ల.సౌ స్రవంతి, 9.30 గంటలకు పెళ్లి, 10.00 గంటలకు మై చాయిస్, 10.30 గంటలకు జెమిని న్యూస్, 11.00 గంటలకు లక్ష్మి.
ఈ టీవీ

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.30 గంటలకు టాలివుడ్ టైమ్, 9.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మీ, 1.00 గంటలకు మహిళలు మహారాణులు, 2.00 గంటలకు బంధం 2.30 గంటలకు తరంగిణి, 3.00 గంటలకు ప్రేమమందిరం, 3.30 గంటలకు ఇంటింటికో కథ, 4.00 గంటలకు శిరీష, 4.30 మినీ మూవీ, 5.30 గంటలకు హోమ్‌ మినిస్టర్, 6.00 గంటలకు శ్రావణ మేఘాలు, 6.30 గంటలకు ఘర్షణ, 7.00 గంటలకు అగ్నినక్షత్రం, 7.30 గంటలకు చంద్రముఖి, 8.00 గంటలకు ఆడపిల్ల, 9.00 గంటలకు ఈటీవి న్యూస్, 9.30 గంటలకు సంధ్యారాగం, 10.00 గంటలకు పద్మవ్యూహం, 10.30 గంటలకు కోయిల, 11.00 గంటలకు మూవీమిర్చి

ఈ టీవీ-2

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఘంటారావం, 6.30 గంటలకు ప్రార్థనాసమయం, 7.00 గంటలకు స్పోర్ట్, 7.30 గంటలకు ఆంధ్రావని, 8.00 గంటలకు న్యూస్, 8.30 ఈటీవీ వరల్డ్, 9.00 గంటలకు ఘంటారావం, 9.30 ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువభారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 గంటలకు మాయాబజార్, 12.00 ఘంటారావం, 12.30 గంటలకు డాక్యుమెంటరీ, 1.00 గంటలకు ఆంధ్రావని, 1.30 గంటలకు న్యూస్, 2.00 గంటలకు సఖి, 3.00 గంటలకు ఘంటారావం, 3.30 గంటలకు సుఖీభవ, 4.00 గంటలకు ఘంటారావం, 4.30 గంటలకు కళాంజలి, 5.00 గంటలకు ఘంటారావం, 5.30 గంటలకు నేషనల్జియోగ్రఫిక్స్, 6.00 గంటలకు ఘంటారావం, 6.30 గంటలకు జైకిసాన్, 7.00 గంటలకు ఆంధ్రావని, 7.30 గంటలకు న్యూస్, 8.00 గంటలకు ఘంటావారం, 8.30 గంటలకు ప్రతిధ్వని, 9.00 గంటలకు నేరాలు ఘోరాలు, 9.30 గంటలకు ఆంధ్రావని, 10.00 గంటలకు న్యూస్, 10.30 గంటలకు సిటీలైఫ్.
About Writer
WD