|
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
|
|
|
|
మంగళవారం, 28 ఆగస్టు 2007( 11:12 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్ళలో మంగళవారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆశీర్వాద ఘడియలు, 06.30 ని.లకు భక్తి కార్యక్రమం, 07.00 గంటలకు శ్రీ దుర్గసప్త సతి మహోత్సవం, 07.30 ని.లకు ఆరోగ్యానికి 60 చిట్కాలు, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు చలనచిత్రం, 16.30 కెపిజె లక్కీ టైం, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్, 18.00 గంటలకు ఆటోగ్రాఫ్, రాత్రి 19.00 గంటలకు న్యూస్, 19.30 గంటలకు సింధు భైరవి, 20.00 గంటలకు రాధా మధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు మీ తీర్పులో (సీరియల్), 21.30 గంటలకు స్వామియే శరణమయ్యప్ప, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు బాక్సాఫీస్, 23.00 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్. 23.30 గంటలకు టెలీషాపింగ్.
జెమినీ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, మధ్యాహ్నం 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు ముద్ద మందారం, 14.30 గంటలకు బోమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు ఆమె, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘసందేశం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి. ల. సౌ. స్రవంతి, 21.30 గంటలకు బృందావనం, 22.00 గంటలకు మై ఛాయిస్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మీ, 23.30 గంటలకు ప్లాష్ బ్యాక్.
జీ తెలుగు టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు ప్రార్థన, 6.00 గంటలకు న్యూస్ 90 ధ్యానోదయం, 6.30 గంటలకు ఎంజాయింగ్ ఎవిరిడే లైఫ్, 7.00 గంటలకు క్రిస్ట్ మీడియా వరల్డ్, 7.30 న్యూస్, 8.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 8.30 గంటలకు భక్తి సమాచార్, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు సినిమా, 12.00 గంటలకు న్యూస్ 180 సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటలకు మౌనరాగం, 13.30 గంటలకు శ్రీమతి ఏపి 200 లోకల్ సెలక్షన్, 14.00 గంటలకు వైశాలి, 15.00 గంటలకు న్యూస్ 180 సినిమా, 17.30 గంటలకు టైమ్ పాస్, సాయంత్రం 18.00 గంటలకు మర్సు పిలమి, 18.30గంటలకు గ్రీన్ సిగ్నల్, 19.30 గంటలకు బొమ్మలాట, 20.00 గంటలకు అతిథి, 20.30 గంటలకు సినిమా సెంటర్, న్యూస్ 100, 21.00 గంటలకు జాక్ పాట్, 22.00 గంటలకు త్రిశూలం, 22.30 గంటలకు క్రైంఫైల్/న్యూస్ 90, 23.00 గంటలకు మాయ, 23.30 గంటలకు తెలుగు టాకీస్.
తేజ టీవీ ఉదయం 7 గంటలకు, పది గంటలకు, ఒంటి గంటకు సాయంత్రం 4 గంటలకు, రాత్రి ఏడు, 11 గంటలకు తెలుగు సినిమాలు. 06.00 గంటలకు లార్డ్స్ ఛాలెంజ్, 06.30 గంటలకు కృపా గడియలు, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 18.30 గంటలకు స్టైల్ స్టైల్ రా, 19.50 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్.
|
|
|
|
|