ప్రధాన పేజి   వినోదం > టీవీ టైమ్ > టీవీ గైడ్
 
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
రాష్ట్రంలోని ప్రధానా టీవీ ఛానళ్ళ లో బుధవారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు శ్రావణమేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్ని నక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు సంధ్యారాగం, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీ మిర్చి, 23.15 ని.లకు ఫన్‌టాస్టిక్, 23.30 ని.లకు బిడ్ టు విన్ 00.30 గంటలకు బంధం, 01.00 గంటలకు తరంగణి. 01.30 గంటలకు ప్రేమమందిరం, 02.00గంటలకు ఇంటింటికో కథ, 02.30 గంటలకు శిరీష, 03.00 గంటలకు ఈనాడు సరాగాలు

ఈ టీవీ2
భారత కాలమానం ప్రకారం ఉదయం 5.30 ని.లకు తమసోమా జ్యోతిర్గమయ, ఉదయం 06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు ఈ టీవీ స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 ని.లకు కేపీజే ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు అనూస్ సిస్టర్స్ ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం, 13.00 గంటకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు నేషనల్ జియోగ్రఫి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు ఇదీ సంగతి, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు ఈ టీవి వరల్డ్, 00.00గంటలకు ఘంటారావం.

డీడీ-8 (సప్తగిరి)
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కార్యక్రమాలు, 06.00 సుప్రభాతం, 06.30 గంటలకు కిస్నా, 07.00 గంటలకు న్యూస్ వ్యూస్, 07.30 గంటలకు ప్రభాత దర్శిని, 08.00 గంటలకు డయల్ యువర్ డాక్టర్- లైవ్, 08.30 గంటలకు నహీ దృష్టి, 15.00 గంటలకు బాంధవ్యాలు, 15.25 గంటలకు టాప్ ఫైవ్, 15.30 గంటలకు అనురాగ ధార- సీరియల్, 16.00 గంటలకు నాతిచరామి, 16.20 గంటలకు మార్గదర్శనం, 16.30 గంటలకు వార్తలు, 16.32 గంటలకు మిస్ మమత ఎంబీఏ, 16.55 గంటలకు మన ఇల్లు, 17.20 గంటలకు సుందరి సుబ్బారావు, 17.30 గంటలకు సత్యం శివం సుందరం, 18.00 గంటలకు చిత్రగీతాలు, 18.15 గంటలకు గ్రామదర్శిణి, 19.00 తెలుగులో వార్తలు, 19.15 గంటలకు ఉర్దూలో వార్తలు, 19.35 గంటలకు బయో స్కోప్

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన్నజీయర్ స్వామి, 06.00 గంటలకు భారతం, 06.30 గంటలకు మన్నేమాధుర్యం, 07.00 గంటలకు జ్యోతిర్మయి, 07.30 గంటలకు కామెడీ జంక్షన్, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు సినిమా, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు సినిమా, 16.30 గంటలకు కేపీజే లక్కీటైం, 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్, 18.00 గంటలకు మా టాకీస్, 6.30 గంటలకు కామెడీ జంక్షన్, 19.00 గంటలకు న్యూస్, 19.30 గంటలకు సింధు భైరవి, 20.00 గంటలకు రాధామధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.30 గంటలకు స్వామియే శరణం అయ్యప్ప, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు బాక్సాఫీస్, 23.00 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్.
 
  1 | 2  >> 
మరిన్ని
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు