|
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
|
|
|
|
సోమవారం, 24 సెప్టెంబర్ 2007( 11:07 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
|
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో సోమవారం ప్రసారమయ్యే రోజువారీ కార్యక్రమాలు కింది విధంగా ఉన్నాయి.
జీ తెలుగు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన/ ధ్యానోదయం, 06.30 గంటలకు ఎంజాయ్ ఎవరీ డే లైఫ్, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 న్యూస్ 180 తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 గంటలకు భక్తి సమాచారం, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, 13.00 గంటకు మౌనరాగం, 13.30 గంటకు ఇంటికి దీపం ఇల్లాలు, 02.00 గంటలకు వైశాలి, 03.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 05..00 గంటలకు న్యూస్ హెడ్‌లైన్స్, 06.00 గంటలకు హీ మ్యాన్, 06.30 గంటలకు గ్రీన్ సిగ్నల్, 07.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 07.30 గంటలకు బొమ్మలాట సీరియర్, 08.00 గంటలకు అతిథి, ఎనిమిదిన్నర గంటలకు సినిమా సెంటర్, 09.00 గంటలకు సూపర్ మోమ్, రాత్రి 10.00 గంటలకు త్రిశూలం, 10.30 గంటలకు క్రైం ఫైల్ అండ్ న్యూస్, 11.00 గంటలకు భయం భయం, 11.30 గంటలకు తెలుగు టాకీస్.
జెమినీ భారత కాలమానం ప్రకారం 00.30 గంటలకు జెమిని కొత్త పాటలు, 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు బొమ్మరిల్లు, 14.30 గంటలకు ప్రేమాభిషేకం, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు ఆమె, 16.00 తెలుగు సినిమా, 18.30 గంటలకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘసందేశం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి.ల.సౌ.స్రవంతి, 21.30 గంటలకు బృందావనం, 22.00 గంటలకు మై ఛాయిస్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి, 23.30 గంటలకు సాహసం చేయరా డింభకా.
ఈ టీవి భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.30 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు.. మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమమందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోమ్ మినిస్టర్, 18.00 గంటలకు శ్రావణ మేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్నినక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు విక్రమార్క, 22.30 గంటలకు పద్మవ్యూహం, 23.00 గంటలకు మూవీ మిర్చీ.
|
|
|
|
|