రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో గురువారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
జీ తెలుగు భారత కాలమానం ప్రకారం ఉదయం 6.00 గంటలకు న్యూస్, ప్రార్థన/ ధ్యానోదయం, 6.30 గంటలకు ఎంజాయింగ్ ఎవరీ డే లైఫ్, 7.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 7.30 గంటలకు న్యూస్, కోకిలా, 8.00 గంటలకు న్యూస్ ఏపీ, 8.30 గంటలకు భక్తి సమాచారం, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు సకుటుంబ సపరివారసమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 1.00 గంటకు న్యూస్/మౌనరాగం, 1.30 గంటకు శ్రీమతి ఏపీ 2007, 2.00 వైశాలి, 3.00 గంటలకు నేటి సినిమా, సాయంత్రం 5.30 గంటలకు టైమ్‌పాస్ న్యూస్, 6.00 కార్టూన్ ప్రోగ్రాం, 6.30 గంటలకు గ్రీన్‌సిగ్నల్, 7.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 7.30 గంటలకు బొమ్మలాట, 8.00 గంటలకు అతిథి, 8.30 గంటలకు సినిమా సెంటర్, 9.00 గంటలకు సరిగమప, 10.00 గంటలకు త్రిశూలం, 10.30 గంటలకు క్రైం ఫైల్ న్యూస్, 11.00 గంటలకు స్పెషల్ కరస్పాండెంట్, 11.30 గంటలకు తెలుగు టాకీస్
తేజ టీవి భారత కాలమానం ప్రకారం తెలుగు సినిమాలు ఉదయం 7.00, 10.00, మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.00, రాత్రి 7.00, 11.00 గంటలకు, ఉదయం 6.00 గంటలకు షిర్డీ సాయి తత్వ జ్ఙానామృతం, 6.30 గంటలకు కల్వరి దర్శనం, 9.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 6.30 గంటలకు ఎఫ్ఐఆర్, 7.50 గంటలకు వెండితెర 8.00 వార్తలు, 10.30 ఫిల్మ్ న్యూస్.
|