ప్రధాన పేజి   వినోదం > టీవీ టైమ్ > టీవీ గైడ్
 
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
మా టివ
ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం, 06.00 గంటలకు అన్నమయ్య, 06.30 గంటలకు గుడ్ న్యూస్ క్రీస్తు ప్రార్థనలు, 07.00 శివలాస్యం, 07.30 గంటలకు కామెడీ జంక్షన్, 08.00 గంటలకు న్యూస్, 08.30 జస్ట్‌ ఫర్ ఫన్, 09.00 సినిమా, 12.00 గంటలకు అవాక్యయ్యారా..!, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు తెలుగు సినిమా, 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషి అన్ లిమిటెడ్, 18.00 టాప్ 5 సీన్స్, 19.00 వార్తలు, 19.30 గంటలకు సింధు భైరవి, 20.00 గంటలకు రాధా మధు, 20.30 గంటలకు అమ్మమ్మ.కామ్, 21.00 గంటలకు మీ తీర్పులో తప్పు, 21.30 గంటలకు స్వామియే శరణమయ్యప్ప, 22.00 గంటలకు న్యూస్, 23.00 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్.

తేజ టీవి
భారత కాలమానం ప్రకారం 07.00, 10.00, మధ్యాహ్నం 1.00, సాయంత్రం 4.00, రాత్రి 7.00, 11.00 గంటలకు సినిమాలు. 06.00 గంటలకు సుప్రభాత సేవ, 6.30 గంటలకు సమాధాన సమయం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 18.30 గంటలకు స్మైల్ ప్లీజ్, 19.55 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్.

జెమినీ న్యూస్
భారత కాలమానం ప్రకారం 00.00 గంటలకు తెలుగులో వార్తలు, 06.00 గంటల నుంచి 18.00గంటల వరకు ప్రతి అర్ధ గంటకు తెలుగులో వార్తలు, 18.30 గంటలకు ఏపీ రౌండప్, 19.00 గంటలకు తెలుగులో వార్తలు, 19.30 గంటలకు ఏపీ రౌండప్, 20.00 గంటలకు తెలుగులో వార్తలు, 20.30 గంటలకు ఏపీ రౌండప్, 21.00 గంటలకు తెలుగులో వార్తలు, 21.30 గంటలకు బిజినెస్, 22.00 గంటలకు సిటి లైట్, 22.30 గంటలకు తెలుగులో వార్తలు, 23.00 గంటలకు ఏపీ రౌండప్, 23.30 గంటలకు తెలుగులో వార్తలు.
 << 1 | 2   
మరిన్ని
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు
బుల్లితెరలో నేటి కార్యక్రమాలు