ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలీ షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మెరుపుకలలు, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు ఫ్రెష్, 18.30 గంటలకు శ్రావణమేఘాలు, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు ఈటీవీ అవార్డ్స్, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్ టు విన్.
|