| జల్లించిన మైదాపిండిలో పాలు, ఉప్పు వేసి మెత్తని ముద్దలా కలిపి 15 నిమిషాలు నానబెట్టాలి. పిండిని బాగా మెత్తగా మర్దించి 10 ముద్దలుగా విడదీసి గుండ్రంగా చేసి ప్లేటులో ఉంచాలి. తరువాత వేడి చేసిన 2 టేబుల్ స్పూన్ల నూనె ముద్దలమీద పోసి 15 నిమిషాలు నాననివ్వాలి. ఒక్కో పిండి ముద్దనూ... |