మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » చైనీస్ » గరమ్ గరమ్ "వెజిటబుల్ ఛీజ్ బ్రెడ్ పిజ్జా" (Chinese | Bread Slices | Upma Rava | Milk | Tomato | Green Chili | Onion | Carrot | Capsicum)
Feedback Print Bookmark and Share
 
Pizza
FILE
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసు‍లు... కావలసినన్ని
ఉప్మా రవ్వ... ఒక కప్పు
పాలు... 1/2 కప్పు
టొమాటో... ఒకటి
పచ్చిమిర్చి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
క్యారెట్ తురుము... ఒక టీ.
కాప్సికం... ఒక టీ.
కొత్తిమీర... రెండు టీ.
టోమాటో సాస్... ఒక టీ.
చిల్లీ సాస్... మూడు టీ.
ఛీజ్... 50 గ్రా.
నూనె... ఐదు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
బ్రెడ్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలన్నింటిలో ఛీజ్, చిల్లీసాస్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ కలుపుకోవాలి. ఒక్కో బ్రెడ్ స్లైసుపై చిల్లీ సాస్ పూసి పైన అన్ని పదార్థాలతో కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని రెండు స్పూన్లు వేసి బ్రెడ్ మొత్తానికి సమానంగా పూయాలి. తరువాత తురిమిన ఛీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పీసులతో తయారైన పిజ్జా సిద్ధమైనట్లే...!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.