మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » కాంటినెంటల్ » తామరతూళ్లతో "లోటస్ స్ట్యూ ఇన్ రెడ్ పేస్ట్" (Continental | Lotus | Oil | Corn Flour | Thai Red Curry Paste | Tomato Pyuri | Salt)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
తామరతూళ్లు.. 200 గ్రా.
నూనె.. 3 టీ.
కార్న్‌ఫ్లోర్.. 2 టీ.
నూనె.. తగినంత
థాయ్ రెడ్ కర్రీ పేస్ట్.. 2 టీ.
టొమోటో ప్యూరీ.. 2 పెద్ద టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
తామరతూళ్లను సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. వాటిలో ఉప్పు, కార్న్‌ఫ్లోర్ కలిపి కాగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించి తీసేయాలి. బాణలిలో 2 టీస్పూన్ల నూనె వేసి అందులో థాయ్ రెడ్ కర్రీ పేస్ట్ వేసి ఒక నిమిషంపాటు వేయించాలి. ఆ తరువాత టొమోటో ప్యూరీని కూడా అందులో కలపాలి. చివరగా వేయించి తామరతూళ్ల ముక్కలను కలిపి స్టార్టర్‌గా సర్వ్ చేయాలి. అంతే కరకరలాడే లోటస్ స్ట్యూ ఇన్ రెడ్ పేస్ట్ తయార్..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.