మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » కాంటినెంటల్ » ఆలూ బఠానీ స్పెషల్ "సేమ్యా రోల్స్" (Continental | Aloo | Onion | Batani | Flour | Rolls | Maida | Coriander | Chili Powder)
Feedback Print Bookmark and Share
 
Rolls
FILE
కావలసిన పదార్థాలు :
ఉడికించిన బఠాణీలు.. అర కప్పు
ఆలూ తురుము.. రెండు కప్పులు
కారం.. ఒక టీ.
మైదా.. రెండు టీ.
సేమ్యా.. ఒక కప్పు
కొత్తిమీర తరుగు.. పావు కప్పు
ఉల్లి తరుగు.. రెండు కప్పులు

తయారీ విధానం :
ఆలూ, ఉల్లి, బఠాణీల తురుములలో కొద్దిగా నీటిని కలిపి ముద్దలా చేసుకొని, ఆ పిండితో చిన్న చిన్న రోల్స్‌గా చేసి వాటిని మైదాపిండిలో పొర్లించాలి. ఆపై వాటిని సేమ్యాలో కూడా వేసి అటూ ఇటూ తిప్పి చుట్టూ బాగా అంటుకునేటట్లు చూడాలి. తరువాత ఆ తరువాత రోల్స్‌ను బాగా కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. వీటిని గ్రీన్ చట్నీ లేదా టొమోటో సాస్‌‌తో కలిపి తినవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.