మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » కాంటినెంటల్ » "జింజర్ గార్లిక్ గ్రిల్ల్‌డ్ ఫిష్" టేస్టీ అండ్ హెల్దీ... (Continental | Fish | Ginger | Garlic | Soya Sauce | Brandy | Salt | Pepper)
Feedback Print Bookmark and Share
 
Fish Fry
FILE
కావలసిన పదార్థాలు :
చేపలు.. ఒక కేజీ
అల్లం పేస్ట్.. ఒక టీ.
వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ.
సోయాసాస్.. 3 టీ.
బ్రాందీ.. 3 టీ.
ఉప్పు, పెప్పర్.. రుచికి సరిపడా

తయారీ విధానం :
పైన చెప్పిన అన్ని వస్తువులను ఒక బౌల్‌లో వేసి బాగా కలిపి ఒక గంటసేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత చేప ముక్కలను గ్రిల్ పాన్ మీద పెట్టి గ్రిల్ చేసి ఎర్రగా వేయించిన తరువాత తీసి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. కావాలనుకుంటే వీటిని ఏదేనీ గ్రీన్ చట్నీ లేదా టొమోటో, చిల్లీ సాస్‌లతో కలిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేసి చూస్తారు కదూ..?!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.