మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » కాంటినెంటల్ » "ఆరెంజ్ అండ్ స్వీట్ లైమ్" కూల్ అండ్ టేస్టీ..! (Continental | Water | Lemon | Orange | Mint Leaves | Sugar | Mirror Jug | Refrigerator)
Feedback Print Bookmark and Share
 
Juice
FILE
కావలసిన పదార్థాలు :
నీరు... ఆరు కప్పులు
నిమ్మముక్కలు... మూడు
ఆరెంజ్ ముక్కలు... మూడు
పుదీనా కాడలు... నాలుగు
పంచదార... సరిపడా

తయారీ విధానం :
ఒక గాజు జగ్‌లో నీటితోపాటు నిమ్మముక్కల్ని, ఆరెంజ్ ముక్కల్ని, పుదీనా ఆకుల్ని వేసి రిఫ్రిజిరేటర్‌లో కనీసం రెండున్నర గంటలసేపు ఉంచాలి. దీనిని 6 లేదా 8 గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచితే మరింత రుచిగా ఉంటుంది. దీనికి తగినంత చక్కెర కలుపుకుని ఐస్‌క్యూబ్స్ వేసి తాగితే చాలా రుచిగా ఉంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.