ప్రధాన పేజి > ఇతరాలు > వంటకాలు > ఫాస్ట్ ఫుడ్ > సగ్గుబియ్యం స్పెషల్ "పుణుగులు"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సగ్గుబియ్యం స్పెషల్ "పుణుగులు"
FILE
కావలసిన పదార్థాలు :
సగ్గుబియ్యం... రెండు కప్పులు
బియ్యంపిండి... మూడు కప్పులు
ఉల్లితురుము... రెండు కప్పులు
ఇడ్లీరవ్వ... ఒక కప్పు
మంచినీరు... తగినన్ని
పచ్చిమిర్చి తురుము... అర కప్పు
కరివేపాకు తురుము... అర కప్పు
నూనె... తగినంత
జీలకర్ర... ఒక టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
సగ్గుబియ్యంలో బియ్యప్పిండి, ఇడ్లీరవ్వ, ఉల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు తురుము, జీలకర్ర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి 6 గంటలపాటు నాననివ్వాలి. బాణలిలో నూనె పోసి కాగిన తరువాత పుణుకుల మాదిరిగా దోరగా వేయించి తీయాలి. వీటిని అల్లం, కొబ్బరి పచ్చడితో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

పాయసం చేసేటప్పుడు... ఒక కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పులు నీళ్లు పోస్తే గిన్నెకు అంటుకుపోకుండా ఉండలు కట్టకుండా చక్కగా ఉడుకుతాయి.. ఆపై అందులోనే చల్లని నీళ్లు పోసి వాటిని వంచేస్తే అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. పాయసం చేసే ముందుగా వీటిని ఇలా ఉడికించి తరువాత పాయసంలో కలిపితే భలేగా ఉంటాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"కాలీఫ్లవర్‌ జింజర్ పకోడీ" విత్ కెచప్
స్కూల్ లంచ్ వద్దని మారాం చేస్తున్నారా...?!
సింపుల్‌గా తయారయ్యే "మైసూరు బోండా"
"కాలీఫ్లవర్ పకోడీ"లను హాంఫట్ చేసేద్దామా..?
సంథింగ్ స్పెషల్‌... "జింజర్ పొటాటో పకోడీ"
"మైదా మిల్క్ తావా నాన్‌" తయారీ ఎలా..?