ప్రధాన పేజి > ఇతరాలు > వంటకాలు > ఫాస్ట్ ఫుడ్ > "బొంబాయి రవ్వ పకోడీ"లను లాగించేద్దామా..?!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"బొంబాయి రవ్వ పకోడీ"లను లాగించేద్దామా..?!
FILE
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ... రెండు కప్పులు
ఉల్లిపాయలు... రెండు
క్యాప్సికం... ఒకటి
అల్లంవెల్లుల్లి... రెండు టీ.
ధనియాలపొడి... ఒక టీ.
పసుపు... చిటికెడు
కారం... ఒక టీ.
ఉప్పు... తగినంత
సోడా బై కార్బ్... చిటికెడు
పెరుగు... కలిపేందుకు సరిపడా

తయారీ విధానం :
ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లు సన్నగా తరగాలి. ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి... అన్నింటినీ రవ్వలో వేసి కలపాలి. సరిపడా పెరుగు వేసి పిండిని పకోడీల పిండిలా కలపాలి. బాణలిలో నూనె వేసి కాగాక మిశ్రమాన్ని పకోడీల్లా వేసి ఎర్రగా వేయించి తీయాలి. అంతే ఘుమఘమలాడే వేడి వేడి రవ్వ పకోడీలు సిద్ధమైనట్లే.. మీరూ ట్రై చేస్తారు కదూ...?
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సగ్గుబియ్యం స్పెషల్ "పుణుగులు"
"కాలీఫ్లవర్‌ జింజర్ పకోడీ" విత్ కెచప్
స్కూల్ లంచ్ వద్దని మారాం చేస్తున్నారా...?!
సింపుల్‌గా తయారయ్యే "మైసూరు బోండా"
"కాలీఫ్లవర్ పకోడీ"లను హాంఫట్ చేసేద్దామా..?
సంథింగ్ స్పెషల్‌... "జింజర్ పొటాటో పకోడీ"