మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » ఫాస్ట్ ఫుడ్ » హెల్దీ అండ్ టేస్టీ "గుమ్మడికాయ బజ్జీలు" (Fast Food | Gourd | Chana Powder | Green Chilli | Ginger | Chili Powder | Cheese | Salt | Oil)
Feedback Print Bookmark and Share
 
కావలసిన పదార్థాలు :
గుమ్మడికాయ.. పావు కేజీ
శెనగపిండి.. ఒక కప్పు
పచ్చిమిర్చి తరుగు.. 2 టీ.
అల్లం తురుము.. ఒక టీ.
కారం.. అర టీ.
వంటసోడా.. చిటికెడు
ఛీజ్ తురుము.. ఒక టీ.
ఉప్పు, నూనె.. తగినంత

తయారీ విధానం :
మొదట గుమ్మడికాయను చిన్న చిన్న ముక్కలుగా, సన్నని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగులు.. వంటసోడా, కారం, ఛీజ్ తురుము, ఉప్పు.. లాంటి మసాలాలన్నింటిని శనగపిండిలో వేసి నీరు కలిపి బజ్జీల పిండిలా చేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ ముక్కలను ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారువర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే గుమ్మడికాయ బజ్జీలు సిద్ధమైనట్లే..! వీటిని వేడివేడిగా ఏదేని సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.