మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » ఫాస్ట్ ఫుడ్ » "బంగాళాదుంపల కట్‌లెట్" విత్ టొమోటోసాస్.. (Fast Food | Potatoes | Maida | Chana Powder | Green Chilli | Coriander Leaves | Butter | Salt | Oil)
Feedback Print Bookmark and Share
 
Cutlets
FILE
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... 200 గ్రా.
శెనగపిండి, మైదా... చెరో అరకప్పు
వెన్న... రెండు టీ.
ఉప్పు...తగినంత
నూనె... నాలుగు టీ.

తయారీ విధానం:
ఉడికించిన బంగాళాదుంపల్లో మైదా, సెనగపిండిని కలిపి బాగా ముద్దలా చేయాలి. అందులో పచ్చి మిర్చి, కొత్తిమీర తరుగులు చేర్చండి. దీనికి వెన్నను బాగా కలిపి నచ్చిన షేప్‌లో తయారు చేసుకుని నూనె రాసిన ప్లేట్‌పై ఉంచాలి. వాటిని దోశె పెనంపై ఒక్కొక్కటిగా రెండు పక్కలా బ్రౌన్ కలర్‌గా వచ్చేదాకా వేయించి తీయాలి. అంతే బంగాళాదుంపల కట్‌లెట్ సిద్ధం. వీటికి గ్రీన్ చట్నీగానీ, టొమోటో సాస్‌గానీ సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.