మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » ఫాస్ట్ ఫుడ్ » కొబ్బరి పచ్చడికి బెస్ట్ కాంబినేషన్ "మిక్స్‌డ్ దాల్స్ దోశె" (Fast Food | Dosa | Rice | Urad Dal | Tur Dal | Chana Dal | Moong Powder)
Feedback Print Bookmark and Share
 
Dosa
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యం... మూడు కప్పులు
మినపపప్పు... ఒక కప్పు
కందిపప్పు... అర కప్పు
శెనగపప్పు... పావు కప్పు
పెసర పప్పు... 1/8 కప్పు

తయారీ విధానం :
బియ్యంతో పాటు పైన చెప్పిన నాలుగు రకాల పప్పులను మూడు లేదా నాలుగు గంటల సేపు నానబెట్టి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి పెసరపిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం పులవాలంటే కాసేపు అలాగే ఉంచేస్తే పులిసిన దోశె పిండి సిద్ధం.

తరువాత దోశెల పెనం స్టౌ పైన పెట్టి మామూలుగా దోశెలు ఎలా చేసుకుంటామో అలా చేస్తే సరి. అంతే నాలుగు రకాల పప్పులతో తయారు చేసిన దోశె రెడీ. ఈ దోశెలకి ఎండుమిర్చి, కొబ్బరితో తయారు చేసిన కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్. వర్షాకాలంలో ఈ వేడి వేడి దోశెలను తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.