మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » బేబీకార్న్ కర్రీ విత్ టొమోటో జ్యూస్‌ (Indian | Green Chilli | Butter | Cumin Powder | Coriander Powder | Coriander | Baby Corn Seeds)
Feedback Print Bookmark and Share
 
Babycorn
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చిమిర్చి తరుగు.. రెండు టీ.
వెన్న.. రెండు టీ.
జీరాపొడి.. ఒక టీ.
ధనియాల పొడి.. ఒక టీ.
కొత్తిమీర.. 1/4 కప్పు
బేబీ కార్న్ సీడ్స్.. ఒక కప్పు
మిరియాల పొడి.. 1/2 టీ.
నూనె.. సరిపడా
ఉప్పు.. తగినంత
టమోటో జ్యూస్.. ఒక కప్పు

తయారీ విధానం :
బాణలి వేడయ్యాక నూనె, వెన్న వేసి కాగిన తరువాత పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి. ఉడికించిన బేబీ కార్న్‌, జీరా, ధనియాలపొడి, మిరియాల పొడి, ఉప్పు, టమాటో జ్యూస్‌లను కలిపి వేయించాలి. దీనికి గ్రేవీ దగ్గరకు వచ్చేలా తగినంత నీటిని పోసి ఉడికించాలి. ఉడికిన తరువాత కిందికి దించి కొత్తిమీర పైన చల్లుకుని అతిథులకు వడ్డించాలి. ఈ బేబీకార్న్ కర్రీ విత్ టొమోటో జ్యూస్‌ను చపాతీలకు, వేడి వేడి అన్నానికి సైడ్‌డిష్‌గా వాడుకోవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.