మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » భారతీయ » సమ్మర్ స్పెషల్ విత్ టేస్టీ "ట్రిపుల్ మ్యాజిక్ డ్రింక్" (Sugarcane Juice, Ginger juice, Sweet orange juice, Jaljeera masala, crushed ice)
Bookmark and Share Feedback Print
 
Juice
FILE
కావలసిన పదార్థాలు :
చెరకు రసం.. రెండు కప్పులు
అల్లం రసం.. నాలుగు టీ.
తియ్యని కమలాఫలం జ్యూస్.. అర కప్పు
జల్‌జీరా మసాలా.. రెండు టీ.
చితక్కొట్టిన ఐస్ ముక్కలు.. ఒక కప్పు

తయారీ విధానం :
ఒక పొడవాటి సర్వింగ్ గ్లాసును తీసుకుని అందులో చితక్కొట్టిన ఐస్ ముక్కలు, కమలాఫలం జ్యూస్ వేసి బాగా కలియబెట్టాలి. వేరొక పాత్రలో చెరకు రసం, అల్లం రసం, జల్‌జీరా మసాలా కూడా వేసి బాగా షేక్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కమలాఫలం జ్యూస్ ఉన్న గ్లాసులో పోసి వెంటనే సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన సమ్మర్ స్పెషల్ "ట్రిపుల్ మ్యాజిక్ డ్రింక్" తయార్. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి..!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.