మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » మాంసాహారం » బియ్యం రొట్టెలకు బెస్ట్ సైడ్‌డిష్ "జెల్లీ ఫిష్ కర్రీ" (Non-veg | Jelly Fish | Onion | Tamarind | Chili | Cumin Powder | Turmeric Powder | Ginger Garlic Paste)
Feedback Print Bookmark and Share
 
Fish Curry
FILE
కావలసిన పదార్ధాలు :
జెల్లీ ఫిష్.. ఒక కేజీ
ఉల్లిపాయ.. ఒకటి
చింతపండు.. నిమ్మకాయంత
కారం.. 2 టీ.
జీలకర్ర పొడి.. 1 టీ.
పసుపు.. అర టీ.
ధనియాలపొడి.. 1 టీ.
అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
నూనె.. 4 టీ.
మెంతులు.. 1 టీ.
ఆవాలు.. తగినన్ని
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
నూనె వేడి చేసుకుని అందులో మెంతులు, ఆవాలు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయల్ని వేసి వేగిన తరువాత వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఆపై శుభ్రం చేసిన జెల్ల చేపలను కూడా అందులో వేసి 5 నిమిషాలు ఉడికించాక.. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు కలపాలి. పది నిమిషాలపాటు ఉడికిన తరువాత కూరని దించేయాలి. అంతె జెల్లీ ఫిష్ కర్రీ తయార్..! ఈ కూరని బియ్యంపిండితో చేసిన రొట్టెలతో కలిపి తింటే అదిరిపోతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.