మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » మాంసాహారం » మసాలా సువాసనలతో "కొరమీను ఫ్రై" (Non Vegetarian | Korameenu Fish | Masala Powder | Oil | Chili Powder | Salt)
Feedback Print Bookmark and Share
 
Fish Fry
FILE
కావలసిన పదార్థాలు :
కొరమీను... ఒక కేజీ
మసాలా పొడి... సరిపడా
నూనె... పావుకేజీ
కారం... సరిపడా
ఉప్పు... సరిపడా

తయారీ విధానం :
ముందుగా కొరమీను చేపను శుభ్రం చేసి సన్నగా ముక్కలుగా కోసుకుని ఉంచాలి. ఆ తరువాత ఓ పాన్ తీసుకుని నూనె వేసి కాగాక ఆ చేప ముక్కలను సన్నని సెగమీద ఎర్రగా వేయించాలి. వేయించిన ముక్కలను ఒక గిన్నెలోకి తీసి వాటికి మసాలా పొడి, ఉప్పు, కారం ముక్కలకు పట్టించి మళ్లీ ఆ ముక్కలను కాసేపు వేయించాలి. అంతే వేడివేడిగా సువాసనలతో అదిరిపోయే కొరమీను వేపుడు రెడీ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.