మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » స్వీట్లు » కిడ్స్ స్పెషల్ "చాక్లెట్ బర్ఫీ విత్ కోవా" (Indian | Kova | Sugar | Stove | Silver Work)
Feedback Print Bookmark and Share
 
Chacolet Burfi
FILE
కావలసిన పదార్థాలు :
కోవా.. రెండు కప్పులు
కోకోఫౌడర్.. 1/4 కప్పు
పంచదార.. 1/2 కప్పు
సిల్వర్ వర్క్.. తగినంత

తయారీ విధానం :
కోవాను బాగా ముద్దగా కలిపి దానికి పంచదారను కలిపి ఓ పాత్రలోవేసి స్టవ్‌మీద పెట్టి వేడి చేయాలి. కాసేపటి తరువాత అందులోని సగాన్ని తీసి వేరే పాత్రలో వేసి సమానంగా పరచాలి. మిగిలినదాంట్లో కోకో పౌడర్ వేసి బాగా కలియబెట్టి ఉడికించాలి. ఆపై దీనిని ముందు తీసిన కోవాపై వేసి సమంగా సర్దాలి. తర్వాత చాకుతో సిల్వర్ వర్క్ చేసి కావాల్సిన రీతిలో కట్ చేసుకుని అతిథులకు సర్వ్ చేయాలి. అంతే చాక్లెట్ బర్ఫీ విత్ కోవా తయార్..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.