మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » స్వీట్లు » ఒంట్లో వేడిని తగ్గించే "మూంగ్ హల్వా" (Indian | Moong Dal | Ghee | Sugar | Kova | Elaichi Powder | Cashew Nuts | Dry Grapes)
Feedback Print Bookmark and Share
 
Moong Halwa
FILE
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు.. 2 కప్పులు
నెయ్యి.. అర కప్పు
పంచదార..1 కప్పు
కోవా.. అరకప్పు
యాలకుల పొడి.. పావు టీ.
జీడిపప్పు.. 2 టీ.
కిస్‌మిస్.. 2 టీ.

తయారీ విధానం :
ముందుగా పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పంచదార, పెసరపప్పు మిశ్రమం కలిపి ఉడికిస్తూ.. నెయ్యిని కూడా అందులో చేర్చాలి. తరువాత కోవా కలిపి, యాలకుల పొడి, కిస్‌మిస్, జీడిపప్పు కలిపి దించేయాలి. అంతే వేడి వేడి పెసరపప్పు హల్వా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడిచేసిన వారు ఇది తింటే చలువ చేస్తుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.