మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » స్వీట్లు » మైదాపిండితో రంగుల "రసగుల్లా" (Sweets | Maida Flour | Rasgulla | Ghee | Sugar | Milk | Elaichi Powder)
Feedback Print Bookmark and Share
 
Rasagulla
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... పావు కేజీ
నెయ్యి... 100 గ్రాములు
కలర్ కోసం ఏదో ఒక రంగు... చిటెకెడు
పంచదార... అరకిలో
పాలు... ఒక కప్పు
యాలకుల పొడి... అర టీస్పూను

తయారీ విధానం :
మైదా పిండిని నూనె కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి, అందులో డాల్డా లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో మందపాటి పూరీల్లా వత్తుకుని వేడయిన నూనెలో బ్రౌన్‌ రంగు వచ్చేవరకు వేయించాలి.

ఇంకోవైపున పంచదారలో తగినంత నీటిని పోసి అందులో యాలకుల పొడి, రంగు వేసి పాకం తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేయించిన పూరీలను పాకంలో ముంచి తీసి ఆరబెట్టి ఆ తరువాత వడ్డించుకోవాలి. అంతే మైదాపిండి రసగుల్లా రెడీ.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.