మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » స్వీట్లు » మిల్క్ కేక్ తయారు చేయడం ఎలా? (Cake | Sugar | Maida | Milk | Bombay Ravva | Dishes)
FILE
కావలసిన వస్తువులు:

పంచదార : 4కప్పులు, పాలు : 5కప్పులు, బొంబాయి రవ్వ : 1కప్పు, నెయ్యి - 11/2 కప్పు.

తయారు చేసే విధానం:

పాలు, బొంబాయిరవ్వ, పంచదార, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. స్వీటు దగ్గరికి వచ్చే వరకు ఉంచి నెయ్యి పైకి తేలాక నెయ్యి రాసిన ట్రేలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్ వేసి చల్లార్చాలి. ఆపైన కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia