కాకరకాయ చేదుపోవడానికి తరిగిన తర్వాత ఎక్కువ ఉప్పు, పసుపువేసి ఆ నీరంతా పిండేస్తుంటారు. దీనివల్ల కాకరలోని విటమిన్లన్నీ కోల్పోతాం. తరగక ముందే శుభ్రం చేయాలి. లేదా పెద్దముక్కలుగా కోసి శుభ్రం చేయాలి.
చాలామంది పొట్లకాయ, దొండకాయలను కూడా ఇలాగే ముందుగా ఉప్పువేసి నీరుపిండేసి తర్వాత వండుతారు. దీనివల్ల ఆయా కూరల్లోని పోషకాలను మనమే పనిగట్టుకుని పారబోసినట్లవుతుంది. |