గులాబ్ జామూన్ చేసినప్పుడు చక్కెర పాకం ఎక్కువగా మిగిలితే అందులో వేయించిన గోధుమ రవ్వ వేసి ఉడికిస్తే హల్వాలా తయారవుతుంది. కాబట్టి పాకం మిగిలిపోయిందని బాధపడాల్సిన పనిలేదు. అలాగే.. వెన్న గడ్డకట్టకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ చక్కెరను అందులో కలిపితే సరి..!