మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » చిట్కాలు » సీసాలు మురికిగా ఉన్నాయా..? (Cookery Tips | Salt | Bottle | Dal | Potato | Water | Camphor Ball | Rice)
Feedback Print Bookmark and Share
 
పప్పులు, ఉప్పులు వేసుకొనే సీసాలు మురికిగా ఉన్నట్లయితే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలియదిప్పి తర్వాత మూమూలు నీటితో కడిగితే జిడ్డంతా వదిలి శుభ్రమవుతాయి. అలాగే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన నాలుగు బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటుంది.త్వరగా కరిగిపోదు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.