కావలసిన పదార్థాలు : మైదా : 500 గ్రా క్యాలీఫ్లవర్ : 1 క్యారెట్ : 25 గ్రా క్యాబేజీ : 25 గ్రా గ్రీన్ చిల్లీ : 100 గ్రా బీన్స్ : 25 గ్రా ఉప్పు : తగినంత
తయారీ విధానం : మైదాను నీటితో ముద్దగాచేసి దాన్లో కాలీఫ్లవర్, క్యారెట్ బీన్స్, కాబేజీ ముక్కలను పిసికి పెనంపై వేయించాలి. అనంతరం ఆ కట్‌లెట్‌ను ముక్కలను పీసీకి పెనంపై వేయించాలి. అనంతరం ఆ కట్‌లెట్‌ను ముక్కలుగా కోసి దానికి జీడిపప్పు, చిల్లీస్, ఎర్రమిరపకాయలు, బట్టర్‌క్రీమ్ వేసి భోజన ప్రియులకు అందించడమే తరువాయి.
|