ప్రధాన పేజి > ఇతరాలు > వంటకాలు > శాకాహారం > "శెనగల సలాడ్" చేయడం చాలా ఈజీ..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"శెనగల సలాడ్" చేయడం చాలా ఈజీ..!
FILE
కావలసిన పదార్థాలు :
పెద్ద శెనగలు... ఒక కప్పు
దోసకాయ ముక్కలు... ఒక కప్పు
టొమోటో ముక్కలు... అర కప్పు
బంగాళాదుంప ముక్కలు... పావు కప్పు
పెరుగు... ఒక కప్పు
ఉప్పు... తగినంత
మిరియాల పొడి... కొద్దిగా

తయారీ విధానం :
బంగాళాదుంప ముక్కలు పది నిమిషాలపాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. శెనగలను కూడా మరీ మెత్తగా కాకుండా ఉడికించి ఉంచాలి. ఒక బౌల్‌లో బంగాళాదుంప ముక్కలతోపాటు టొమోటో, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు, శెనగలు, పెరుగు వేసి బాగా కలియబెట్టాలి.

తరువాత అందులోనే ఉప్పు, మిరియాలపొడి కూడా వేసి మరోసారి కలపాలి. చివర్లో అవసరం అనుకుంటే దీనికి కాస్తంత క్రీమ్ కూడా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే వెరైటీగా ఉండే శెనగల సలాడ్ తయారైనట్లే...! రుచికి రుచీ, చక్కటి ఆరోగ్యాన్నిచ్చే ఈ సలాడ్ మీరు కూడా తయారు చేస్తారు కదూ...?!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కూరగాయలతో ఎప్పుడూ కూరలేనా...?
రోటీలకు సూపర్ సైడ్‌డిష్ "పెసల సబ్జీ"
"జంక్‌ ఫుడ్"కు ప్రత్యామ్నాయంగా "పెరుగు పచ్చడి"
ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టే "కాలీప్లవర్‌ పచ్చడి"
కారం ప్రియుల కోసం "మెంతి కారం కూర"
వెరైటీగా "చిక్కుడు ఊరగాయ" చేసేద్దామా...?