మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » నోరూరించే "నేతి దోసకాయ ముక్కల పచ్చడి" (Cookery | Vegetarian | Oil | Cucumber | Chana Dal | Cumin Seeds | Green Chili | Tomato | Salt | Garlic)
Feedback Print Bookmark and Share
 
దోసకాయ ముక్కలు.. ఒక కప్పు
నూనె.. ఒక టీ.
శనగపప్పు.. రెండు టీ.
జీలకర్ర.. ఒక టీ.
ఆవాలు.. ఒక టీ.
పచ్చిమిర్చి.. ఐదు
టొమోటో.. ఒకటి
చింతపండు గుజ్జు.. 2 టీ.
ఉప్పు.. తగినంత
వెల్లుల్లి రేకలు.. నాలుగు
నెయ్యి.. తగినంత

తయారీ విధానం :
పాత్రలో నెయ్యి వేడయ్యాక శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. టొమోటోలను జతచేసి కాసేపు ఉడికించిన తరువాత చింతపండు గుజ్జు, ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత మెత్తగా నూరుకోవాలి. దాంట్లో దోసకాయ ముక్కల్ని కలపాలి. మరో పాత్రలో ఒక టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయించి ఈ తాలింపును దోసకాయ చట్నీలో కలిపితే సరి... నోరూరించే దోసకాయ ముక్కల పచ్చడి తయారైనట్లే..!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.