మాంసాహారం | భారతీయ | స్వీట్లు | చైనీస్ | శాకాహారం | చిట్కాలు | కాంటినెంటల్ | ఫాస్ట్ ఫుడ్
ప్రధాన పేజి » ఇతరాలు » వంటకాలు » శాకాహారం » చపాతీల్లోకి సైడ్‌డిష్ "పాలకూర వేపుడు" (Veg | Palak Leaves | Moong Dal | Garlic | Green Chilli | Salt | Turmeric | Dry Chilli | Oil)
Feedback Print Bookmark and Share
 
Palak Fry
FILE
కావలసిన పదార్థాలు :
పాలకూర.. 4 కట్టలు
పెసరపప్పు.. వంద గ్రా.
వెల్లుల్లి.. 8 రేకలు
పచ్చిమిర్చి.. పది
ఉప్పు.. సరిపడా
పసుపు.. చిటికెడు
తాలింపు గింజలు.. ఒక టీ.
ఎండుమిర్చి.. నాలుగు
నూనె.. వంద గ్రా.

తయారీ విధానం :
పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి, కాగిన తరువాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పాలకూర, కడిగి ఉంచుకున్న పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి కాసేపు వేయించాలి. సరిపడేంత నీటిని అందులో పోసి, బాణలిపై మూతపెట్టి తక్కువ మంటలో ఉడికించాలి. కూర బాగా ఉడికి, పొడి పొడిగా అయిన తరువాత కిందికి దించేయాలి. పాలకూర వేపుడు తయార్..! ఇది చపాతీల్లోకి సైడ్‌డిష్‌గా చాలా బాగుంటుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.