{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/miscellaneous/cookery/veg/1308/17/1130817039_1.htm","headline":"మామిడికాయ పులిహార ఎలా చేయాలి?","alternativeHeadline":"మామిడికాయ పులిహార ఎలా చేయాలి?","datePublished":"Aug 17 2013 08:50:59 +0530","dateModified":"Aug 17 2013 08:50:43 +0530","description":"మామిడికాయ సీజన్ అయిపోయినప్పటికీ మామిడి కాయ ఎక్కడైనా మార్కెట్లో పట్టుకొచ్చేసారా.. అయితే వెంటనే మామిడికాయ పులిహార ట్రై చేయండి. కావలసిన పదార్థాలు:సన్న బియ్యం - ఒక కేజీ. మామిడికాయ - 1. ఆవాలు - తాలింపుకు సరిపడానూనె - తగినంతఎండుమిర్చి - 50 గ్రా. పచ్చిమిర్చి - 50 గ్రా. శనగపప్పు - 50 గ్రా. మినపప్పు - 50 గ్రా. కరివేపాకు - 3 రెబ్బలు. పసుపు - చిటికెడుఉప్పు - తగినంత. తయారీ విధానం:ముందుగా పుల్లని మామిడికాయని శుభ్రపరచి - తురుముకోవాలి. అన్నం వార్చి బేసిన్‌లో పోసి, పసుపూ, నూనెవేసి కలపాలి. చల్లారాక మామిడి తురుమూ ఉప్పూ వేసి కలపాలి. చివరలో నూనె మరిగించి తాలింపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి తిరగమోత పెట్టుకుంటే.. మామిడి పులిహార రెడీ అయినట్లే.","keywords":["మామిడికాయ, మామిడికాయ పులిహార, మామిడికాయ సన్నబియ్యం, మామిడికాయ, maamidi pulihora, maamidi pulihora receipe, maamidi pulihora cookery"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/miscellaneous/cookery/veg/1308/17/1130817039_1.htm"}]}